Minister Peddireddy ramachandrareddy : సత్యసాయి జిల్లా పెనుకొండలో ఉద్రిక్తత | DNN | ABP Desam
Continues below advertisement
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో అవమానం జరిగింది. ఆయనపై సొంత పార్టీ నేతలే చెప్పులు విసిరారు.
Continues below advertisement