Macherla Fight | మాచర్లలో రణరంగం.. అగ్నిగుండంగా మారిన YSRCP, TDP నేతల గొడవ | DNN | ABP Desam
Continues below advertisement
Macherla లో జరిగిన హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టేలా పోలీసులు భారీ బందోస్తును ఏర్పాటు చేస్తున్నారు. మాచర్లలో 144 సెక్షన్ విధించటం సహా బయట వ్యక్తులను ఊరిలోకి రానీయకుండా జాగ్రత్త పడుతున్నారు. పోలీసుల పహారాలో నే పల్నాడు ప్రాంతం కనిపిస్తోంది.
Continues below advertisement