Minister Peddireddy: మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ లోని వాహనం ఢీకొని ఒకరు మృతి
Continues below advertisement
మదనపల్లె-పలమనేరు నేషనల్ హైవేలోని పెద్దపంజని మండల కేంద్రం వద్ద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మరణించాడు. కాన్వాయ్ లోని పోలీసు వాహనం.... ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీ కొట్టింది.
Continues below advertisement