Minister Kannababu on ChandraBabu: టీడీపీ చేస్తేనే చట్టాలా...రైతు ద్రోహి చంద్రబాబే| ABP Desam
Continues below advertisement
TDP అధినేత Chandrababu చేసిన వ్యాఖ్యలపై MInister Kannababu మండిపడ్డారు. Agriculture Ministry ఏం TDP Office కాదు మూసేయటానికి అన్న కన్నబాబు....వ్యవసాయం శుద్ధదండుగ అన్నది చంద్రబాబే అంటూ కౌంటర్ ఇచ్చారు.
Continues below advertisement