Minister Jogi Ramesh on Pawan Kalyan : జనసేన-టీడీపీ పొత్తుపై మాట్లాడిన మంత్రి జోగి రమేష్ | ABP Desam

టీడీపీ-జనసేన పొత్తుల ప్రకటనపై మంత్రి జోగిరమేష్ మండిపడ్డారు. సీఎం జగన్ ను ఎదుర్కోవాలంటే ఐదుకోట్ల మంది ప్రజలతో యుద్ధం చేయాలన్నారు జోగి రమేష్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola