Minister Gudivada Amarnath : టీజీజేపీ నేతల మాటలు అమిత్ షా నమ్మితే అమాయకత్వమే | ABP Desam
టీబీజేపీ నేతలు, టీడీపీ నుంచి వచ్చిన నాయకుల మాటలు విని కేంద్రం హోంమంత్రి, బీజేపీ అగ్రనేత వైసీపీమీద విమర్శలు చేస్తే అమాయకత్వమేనన్నారు మంత్రి గుడివాడ అమర్ నాథ్.