Minister Gudivada Amarnath : రాజధానుల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి గుడివాడ | ABP Desam
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మీడియా పాయింట్ మాట్లాడిన మంత్రి గుడివాడ అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెడతామన్న గుడివాడ అమర్ నాథ్....వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచి పాలనకు అన్నీ సిద్ధం చేసుకోవాలన్నారు.