ED Raids in Nellore : నెల్లూరులో సోదాలు నిర్వహించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ | ABP Desam
Continues below advertisement
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మూలాలకోసం ఈడీ అధికారులు ఏపీలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో డిస్టలరీస్ బిజినెస్ లో ఉన్న మాగుంట కుటుంబానికి సంబంధించి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
Continues below advertisement