Minister Gudivada Amarnadh : మద్యంపై చంద్రబాబు కోర్టుకెళతారేమో..! | ABP Desam
Continues below advertisement
AP లో మద్యపానాన్ని నిషేధిస్తామని YCP ఎక్కడా చెప్పలేదని Minister Gudivada Amarnadh అన్నారు. మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం ఎక్కడ ఉందో చూపించాలన్న మంత్రి....మద్యం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కోర్టుకు కూడా వెళతారేమో అంటూ అమర్ నాథ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Continues below advertisement