Minister Falls on Knees: మోకాళ్ల మీద పడి మరీ కృతజ్ఞతలు చెప్పిన మంత్రి వేణుగోపాలకృష్ణ | ABP Desam

Continues below advertisement

Amalapuram లో మాజీ ఎమ్మెల్యే సంస్మరణ సభలో TTD ఛైర్మన్ YV సుబ్బారెడ్డి, Minister Chelluboyina Venugopala Krishna పాల్గొన్నారు. ఈ సందర్భంగా శెట్టిబలిజలకు అండగా నిలుస్తున్నందుకు కృతజ్ఞతగా వేణుగోపాలకృష్ణ మోకాళ్ల మీద పడి మరీ వైవీ సుబ్బారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram