Minister Dharmana Prasada Rao : అమరావతి రైతుల పాదయాత్ర చేయిస్తోంది చంద్రబాబే | ABP Desam
వచ్చే ఎన్నికల్లో కలిసిపోటీచేయాలనే క్లారిటీతోనే పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి పనిచేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకూ అమరావతి రైతులు చేపట్టిన రెండో దఫా మహాపాదయాత్రపై ధర్మాన మాట్లాడారు.