Minister Dharmana Prasada Rao : శ్రీకాకుళం జిల్లా లింగాలవలసలో పవన్ పై ధర్మాన వ్యాఖ్యలు | ABP Desam

రాజకీయం అంటే సినిమాల్లో చూపించినంత తేలిక కాదని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా లింగాలవలసలో గడపగడప కార్యక్రమాన్ని మంత్రి నిర్వహించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola