Minister Botsa Satyanarayana Fire On YCP Leader: ఎస్.కోటలో మంత్రి బొత్స ఫైర్
విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గంలోని వైసీపీ నాయకులపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఓ కార్యక్రమం ముగించుకుని బొత్స వెళ్తుండగా.... ఎమ్మెల్సీ రఘురాజుపై ఫిర్యాదు చేయడానికి కొందరు నాయకులు వెళ్లారు. ఇది సమయం కాదని, కావాలంటే విజయనగరం వచ్చి ఫిర్యాదు చేయాలని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. యూజ్ లెస్ ఫెలో అంటూ మండిపడ్డారు.