Deer Skin Found At Kanipakam Priest House: సరకుల సోదాలకు వెళ్తే జింక చర్మం లభ్యం

కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలోని పోటు, గిడ్డంగి, అన్నదాన సత్రంలో పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం ప్రదర్శించారన్న సమాచారంతో..... శనివారం ఆలయ ఈవో వెంకటేశు ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. అనుబంధ ఆలయమైన వరదరాజులస్వామి ఆలయ అర్చకుడు కృష్ణమోహన్‌ నివాసంలో జింకచర్మాన్ని గుర్తించి ఈవో వెంకటేశు.. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola