Minister Botcha Satyanarayana : కొత్త విద్యావిధానానికి తల్లితండ్రులు ఓకే చెప్పారు | ABP Desam
జాతీయ విద్యా విధానంలో భాగంగానే ఏపీ విద్యావ్యవస్థలో మార్పులు జరుగుతున్నాయన్నారు మంత్రి బొత్సా సత్యనారాయణ. విద్యార్థులను విభజించకుండా విద్యావిధానం అమలు సాధ్యం కాదన్నారాయన. తల్లితండ్రులంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నా...ప్రతిపక్షాలే రాద్దాంతం చేస్తున్నాయంటూ మండిపడ్డారు