Minister Atchannaidu on Speaker Ayyannapaatrudu: అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపై అచ్చెన్న ఛలోక్తులు
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMinister Atchannaidu on Speaker Ayyannapaatrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడిపై మంత్రి అచ్చెన్నాయుడు ఛలోక్తులు విసిరారు. రాజకీయనాయకుడిగా మీ అవతారం వేరేలా ఉన్నా అసెంబ్లీ స్పీకర్ గా మీ అవతారం మారాల్సిన అవసరం ఉందన్నారు అచ్చెన్నాయుడు. ఆ మాటలకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా సభలో అంతా నవ్వుకున్నారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడిపై మంత్రి అచ్చెన్నాయుడు ఛలోక్తులు విసిరారు. రాజకీయనాయకుడిగా మీ అవతారం వేరేలా ఉన్నా అసెంబ్లీ స్పీకర్ గా మీ అవతారం మారాల్సిన అవసరం ఉందన్నారు అచ్చెన్నాయుడు. ఆ మాటలకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా సభలో అంతా నవ్వుకున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడిపై మంత్రి అచ్చెన్నాయుడు ఛలోక్తులు విసిరారు. రాజకీయనాయకుడిగా మీ అవతారం వేరేలా ఉన్నా అసెంబ్లీ స్పీకర్ గా మీ అవతారం మారాల్సిన అవసరం ఉందన్నారు అచ్చెన్నాయుడు. ఆ మాటలకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా సభలో అంతా నవ్వుకున్నారు.