Minister Appalaraju Bhajana: గిరిజనులతో కలిసి భజన చేసిన మంత్రి అప్పలరాజు
Continues below advertisement
శ్రీకాకుళం జిల్లా మందస మండలం బుడారుసింగి గ్రామంలో గిరిజనులతో మంత్రి సీదిరి అప్పలరాజు రాత్రి బస చేశారు. ఆ తర్వాత వాళ్లతో కలిసి భజన చేశారు. బాహుబలి సినిమాలో ఎవ్వడంట ఎవ్వడంట పాటను పాడారు..... మంత్రి అప్పలరాజు.
Continues below advertisement