Kothapalli Geetha Interview: హైదరాబాద్ లో బిజినెస్ చేస్తున్న ఆంధ్రావాళ్లు హ్యాపీగా లేరు..!

మాజీ ఎంపీ Kothapalli Geetha రిజర్వేషన్లు పొందతున్న ఎస్సీ, ఎస్టీ వర్గాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో రిజర్వేషన్లు పొందిన కుటుంబాలే పదే పదే..... వారే రిజర్వేషన్లు పొందడం వల్ల మిగిలిన అణగారిన, అట్టడుగున ఉన్నవారికి రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని ABP Desam కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola