తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తమకు బాగా కావాలసిన వ్యక్తి అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చేసిన తప్పన్న అంబటి...ఈ వ్యాఖ్యల కారణంగా తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలు చెలరేగుతాయన్నారు.