భద్రాచలం మునిగిపోతే పోలవరానికి ఏం సంబంధం అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కొత్త వివాదాలకు కారణమవుతున్నారన్న అంబటి...తెలుగు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు పెంచొద్దన్నారు.