భద్రాచలం మాది అంటె తెలంగాణ ఇచ్చేస్తుందా అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తెలుగు ప్రజల మధ్య వివాదాలు మంచివేనా అని ప్రశ్నించిన అంబటి...వైషమ్యాలకు దారి తీసేలా తెలంగాణ నేతల వ్యాఖ్యలున్నారు.