Attack on Pulivarthi Nani Tirupati | పులివర్తి నానిని పరామర్శించిన మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి
తిరుపతిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలు కావటం దారుణమన్నారు మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో పరామర్శించిన అమర్ నాథ్..ఆయన కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.