JC Prabhakar Reddy vs Pedda Reddy | టపాసులతో కొట్టుకుంటున్న తాడిపత్రి టీడీపీ వైసీపీ కార్యకర్తలు |ABP
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాల మధ్య గొడవ తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై రాళ్లదాడి చేయటంతో జేసీ ప్రభాకర్ రెడ్డి..కేతిరెడ్డి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించటంతో ఇరువర్గాలు రాళ్లదాడులకు దిగాయి. రాత్రి టపాసులతో టీడీపీ, వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగటంతో కేంద్రబలగాలను తాడిపత్రిలో మొహరింపచేశారు పోలీసులు. అసలు తాడిపత్రిలో ప్రస్తుత పరిస్థితి ఏంటీ..ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్.