Chilakaluripet Bus Fire Accident | చిలకలూరిపేట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు సజీవదహనం |ABP Desam
బాధ్యతగా ఓటు వేసి తిరిగి వెళ్తున్న వారి జీవితాల్లో పెనువిషాదం. వారి కుటుంబాల్లో తీరని శోకం నింపింది. బాపట్ట జిల్లా చినగంజాం నుంచి పర్చూరు చిలకలూరి పేట మీదుగా హైదరాబాద్ వెళ్తున్న బస్సు మంటల్లో కాలి బూడిదైంది.