Minister Amabati Rambabu on Sagar Issue : మా వాటాకు మించి మాకు బొట్టు కూడా అక్కర్లేదు | ABP Desam

Continues below advertisement

నాగార్జునసాగర్ నీటి వివాదంపై మాట్లాడారు మంత్రి అంబటి రాంబాబు. తెలంగాణలో ఏ పార్టీకి రాజకీయ లబ్ది చేకూర్చేలా సాగర్ దగ్గర వివాదం చేయట్లేదన్నారు అంబటి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram