inter results: ఇంటర్ సెకండియర్ విద్యార్థులంతా పాస్
ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. సెకండియర్ విద్యార్థులందరూ పాస్ అయినట్లు మంత్రి తెలిపారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు పరీక్షలు రద్దు చేశామన్నారు. కరోనా నిబంధనలు పాటించి ప్రాక్టికల్ పరీక్షలు పూర్తి చేశామని..
థియరీ పరీక్షలు రద్దు చేశామన్నారు.