Mekapati Goutham Reddy అంత్యక్రియలపై నిర్ణయం|AP Industries Minister cremation on Wednesday|ABP Desam
Minister Goutham Reddy అంత్యక్రియలపై మేకపాటి కుటుంబం నిర్ణయం తీసుకుంది. బుధవారం నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో మేకపాటి అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నారు. అమెరికాలో చదువుకుంటున్న గౌతం రెడ్డి కుమారుడు రాగానే అంత్యక్రియల కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు సంతాపదినాలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం....అధికార లాంఛనాలతో గౌతంరెడ్డి అంత్యక్రియలను నిర్వహించాలని నిర్ణయించింది.