Mekapati Goutham Reddy constituency Nellore జిల్లా Atmakur లో కన్నీరుపెడుతున్న అభిమానులు| ABP Desam

Minister Mekapati Goutham Reddy ప్రస్తుతం MLA గా Atmakuru నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వరుసగా రెండుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మేకపాటి కుటుంబం వారసత్వం తీసుకుని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునేవారంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌతం రెడ్డి ఇక లేరన్న వార్త విని వారంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola