Mekapati Death Reason|ఆసుపత్రికి వచ్చేప్పటికే మృతి|Apollo Hospitals Statement|Mekapati Goutham Reddy

Continues below advertisement

Mekapati Death Reason|ఆసుపత్రికి వచ్చేప్పటికే మృతి|Apollo Hospitals Statement|Mekapati Goutham Reddy Minister Mekapati Goutham Reddy మృతిపై Apollo Hospital వైద్యులు వివరణ ఇచ్చారు. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఉదయం 7.45 కు ఆసుపత్రికి తీసుకువచ్చారని అప్పటికే ఆయన శ్వాస తీసుకోవటంలేదని తెలిపారు వైద్యులు. కార్డియాక్ అరెస్ట్ అయ్యిందని గుర్తించి సుమారు గంటన్నరపాటు సీపీఆర్ చేసినా మంత్రిని దక్కించుకోలేకపోయామని తెలిపారు అపోలో ఆసుపత్రి వైద్యులు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram