Mega Heroes for Pawan kalyan | పిఠాపురానికి వస్తున్న వరుణ్ తేజ్ | ABP Desam
Continues below advertisement
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించడం కోసం మెగా హీరోలు కదిలి వస్తున్నారు. రేపు పిఠాపురంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రచారం నిర్వహించనున్నారు. అతి త్వరలో అల్లు అర్జున్ రామ్ చరణ్ జనసేన ప్రచారానికి రానున్నట్లు తెలుస్తోంది.
Continues below advertisement