East Goadavari: తూర్పుగోదావరి జిల్లా గౌరీదేవిపేట దగ్గర మావోయిస్టు కరపత్రాలు

Continues below advertisement

తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవిపేట ప్రధాన రహదారి దగ్గర మావోయిస్ట్ కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. ఈనెల 8 తేదీ వరకు పీఎల్‌జీఏ మావోయిస్టు 21వ వార్షిక వారోత్సవాలను పల్లెల్లో పట్టణాల్లో ఘనంగా నిర్వహించాలని కరపత్రాలు కనిపించాయి. చర్ల ఏరియా కమిటీ, భారత మావోయిస్టు పార్టీ పేరుతో ఈ లేఖలు వెలుగు చూడటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram