Mangli Shivaratri Song Controversy : కాళహస్తి ఆలయంలో మంగ్లీకి ప్రత్యేక అనుమతులా..? | DNN | ABP Desam

Continues below advertisement

మహాశివరాత్రి సందర్భంగా సింగర్ మంగ్లీ శివుడి ఓ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. అయితే ఆ పాట ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సింగర్ మంగ్లీ ఈ పాటను షూట్ చేశారంటూ వివాదం చెలరేగుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram