Mana badi Nadu Nedu:కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ విద్యాలయాలను నిలబెడుతున్న పథకం|ABP Desam

Continues below advertisement

YS Jagan నేతృత్వంలో ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుంది. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చి, వ్యవస్థలో మంచి మార్పులు తీసుకురావటంలో Mana Badi Nadu Nedu కార్యక్రమం కీలకపాత్ర పోషించింది. కార్పొరేట్ స్కూళ్లకు సర్కారీ బడులను తీర్చిదిద్దాలనే నిర్ణయమే ఇందుకు కారణం. అసలేం చేస్తున్నారు నాడు నేడు కార్యక్రమాల్లో భాగంగా ఈ వీడియోలో చూద్దాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram