Kadapa Rains: కడప హైవే రోడ్డులో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదనీరు....ప్రవాహానికి కొట్టుకుపోతున్న వ్యక్తి
Continues below advertisement
ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఎక్కడికక్కడ జన జీవనం స్తంభించిపోయింది. కడప హైవే రోడ్డులో ఉద్ధృతంగా వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటి ప్రవాహానికి ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు
Continues below advertisement
Tags :
Weather Update Ap Rains Kadapa Rains Chittoor Rains Kadapa Floods Person In Floods Man Washed Away By Flood Water