Malikipuram Sisters Selected For SI Posts In AP: మలికిపురంలో ముగ్గురు సిస్టర్స్.. అందరివీ ప్రభుత్వ ఉద్యోగాలే..!
ఇటీవల ప్రకటించిన ఏపీ పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ పరీక్ష ఫలితాల్లో మలికిపురానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు కడలి కరుణ, కడలి రేవతి ఓపెన్ కేటగిరీలో ఎస్సై పోస్టులు సాధించారు. పేదింట విద్యార్థులైన వీరు... దీన్ని ఎలా సాధించారు..? వారి మాటల్లోనే వినేయండి.