Machilipatnam Medical College Ready: వచ్చే విద్యా సంవత్సరం నుంచి కార్యకలాపాలు
మచిలీపట్నం మెడికల్ కళాశాల అందుబాటులోకి రానుంది.వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాల కార్యకలాపాలను ప్రారంభిస్తామని వైస్ ప్రిన్సిపల్ ఆశా తెలిపారు. 65 ఎకరాల విస్తీర్ణంలో 55 కోట్ల రూపాయల వ్యయంతో మచిలీపట్టణం మెడికల్ కళాశాలను 18నెలల్లోనే నిర్మించినట్లుగా ప్రభుత్వం చెబుతోంది.