Bhuma Akhilapriya vs AV Subbareddy: Nandyal కు లోకేష్ రాక సందర్భంగా ఉద్రిక్తత

నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. భూమా అఖిలప్రియ వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డిగా అక్కడ రాజకీయం మారింది. నారా లోకేష్ యువగళం పాదయాత్రను నంద్యాల నియోజకవర్గంలోకి స్వాగతం పలికే సందర్భంలో కొత్తపల్లి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ అనుచరులు దాడి చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola