Machilipatnam Bike Racing : మచిలీపట్నంలో రాత్రివేళల్లో యువకుల బైక్ రేసింగ్ లు | DNN | ABP Desam
మచిలీపట్నంలో ర్యాష్ గా బైక్ రైడ్ చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరాసుపేటలో యువకులు బైక్ రేసుల తరహాలో ద్విచక్ర వాహనాలను వేగంగా నడిపినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది