Puducherry lieutenant governor : యానాం వరద ప్రభావిత ప్రాంతాల్లో తమిళిసై పర్యటన | ABP Desam

యానాంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ పర్యటించారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన లెఫ్టినెంట్ గవర్నర్... యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అంటూ చేసిన వ్యాఖ్యలపై లెఫ్టినెంట్ గవర్నర్ స్పందించారు. క్లౌడ్ బరస్ట్ లాంటిదేం జరగలేదని గోదావరి కి వచ్చిన వరదల కారణంగానే ముంపు ఏర్పడిందన్నారు తమిళిసై సౌందర్యరాజన్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola