ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో చలితీవ్రత
Continues below advertisement
ఆంద్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఒక వైపు మంచు,మరో వైపు చలితీవ్రత ఎక్కువ అవ్వడంతో ప్రజలు వణుకుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు షూట్ రోడ్డులో దారి కనిపించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజామునుండి ఉదయం 8 గంటలవరకు పొగమంచు తగ్గని పరిస్థితి వుంది. 50 మీటర్లు వరకు ఎదురుగుండా వస్తున్న మనిషిగాని, వాహనాలు గాని కనిపించటము లేదు. చలికాలం పూర్తిగా రాకముందే చాలిమంటలు వేసుకుంటున్నారు ప్రజలు.
Continues below advertisement