CM Jagan: అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.. రాయలసీమలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్షా సమావేశం
రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.....నాలుగు జిల్లా అధికారులను క్షేత్రస్థాయి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.