Losses For Tomato Farmers: గిట్టుబాటు ధర దొరక్క రోడ్లపైనే టమాటా పంటను పారబోస్తున్న రైతులు| ABP Desam
అనంతపురం జిల్లా సహా పలుచోట్ల టమాటా రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. గిట్టుబాటు ధర లేక రోడ్లపైనే పంటను పారబోస్తున్నారు.