Lokesh Imitates Balakrishna: జగన్ పాలనపై విజయనగరం బహిరంగ సభలో లోకేష్ సెటైర్లు | ABP Desam
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని ఓ టీడీపీ ప్రతినిధి కుమార్తె వివాహ వేడుకలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. మార్గం మధ్యలో శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేతలతో కిమిడి కళా వెంకట్రావు నివాసంలో ముచ్చటించారు. పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశంలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేష్..... ఆంధ్ర రాష్ట్రం అరాచక రాష్ట్రంగా మారిందని విమర్శించారు.