అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు ప్రకటనపై మళ్లీ రాజుకుంటున్న ఉద్యమాలు

దేశంలో ప్రస్తుతమున్న అణు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి పెంచడంతో పాటు ప్రతిపాదిత అణు విద్యుత్ కేంద్రాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరగుతోంది. దీంతో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకి వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ప్రధాన మంత్రి మోదీ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు ప్రకటనతో శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో వాటి ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. దీనిపై మరిన్ని విషయాలను మా శ్రీకాకుళం ప్రతినిధి ఆనంద్ అందిస్తారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola