Lion Attack At Tirupati Zoo Park | తిరుపతి జూ పార్క్ లో సింహం దాడి..ఒకరు మృతి | ABP Desam
Continues below advertisement
Lion Attack At Tirupati Zoo Park |
తిరుపతి జూ పార్క్‌లో దారుణం జరిగింది. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడిపై సింహం దాడి చేసింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
Continues below advertisement