Rajadhani Files Movie | రాజధాని ఫైల్స్ పై కోర్టు స్టే..అమరావతి రైతుల నిరసన | ABP Desam
Rajadhani Files Movie |
అమరావతి రైతులకు మద్దతుగా తీసిన రాజధాని ఫైల్స్ సినిమాకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆ సినిమాపై స్టే విధించింది. దీంతో.. సినిమా మధ్యలో ఉండగానే థియేటర్ యాజమాన్యాలు సినిమా ఆపేశాయి.