Letters Chintoor Agency: తూర్పుగోదావరి జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టు పోస్టర్ల కలకలం| ABP Desam
Continues below advertisement
East Godavari District Chintoor Agency లో Maoist కరపత్రాలు కలకలం సృష్టించాయి.కాటుకపల్లిలో రోడ్డుపై కనిపించిన మావోయిస్టు కరపత్రాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
Continues below advertisement