Lepakshi Mandal Denim Garments: లక్షల రూపాయలు విలువచేసే దుస్తులు అగ్నికి ఆహుతి| ABP Desam

Continues below advertisement

Lepakshi Mandal లో Lepakshi సమీపంలో సార్ డెనిమ్ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లక్షల విలువ చేసే బట్టలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే హిందూపురం నుండి ఫైర్ సిబ్బంది ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లిమంటలను అదుపు చేస్తున్నారు. ప్రధానంగా ఈ ఫ్యాక్టరీ లో జీన్స్ బట్టలు తయారవుతాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram