Lakshmi Parvathi on NTR District:ఎన్టీఆర్ జిల్లా కార్యాలయాన్ని సందర్శించిన లక్ష్మీపార్వతి|ABP Desam
Continues below advertisement
NTR District New Collectorate ను లక్ష్మీపార్వతి సందర్శించారు. ఈ సందర్భంగా విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన CM Jagan కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. Chandrababu ఎన్టీఆర్ పేరు వాడుకున్నారే కానీ ఒక్క మంచి పని చేయలేదన్నారు Lakshmi Parvathi.
Continues below advertisement