Lakshmi Parvathi On Nara Lokesh Jr NTR TDP: తెలుగుదేశం పరిస్థితిపై లక్ష్మీ పార్వతి విమర్శలు
వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి... లోకేష్ పై, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై విమర్శలు చేశారు. అలానే తెలుగుదేశం పార్టీ, జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.